May 26, 2005

భరత మాత

అదిగదిగో ఉత్తరాన హిమ సిఖరాలు,

ఆ నడుమ ప్రవహించే గంగాది నదులు;


తూర్పున పాటలీపుత్ర, కలింగ నగరాలు,
నీ గొప్ప చరిత్రకు అవి ఇంపయిన చిహ్నాలు;


సుర్యోదయ సమయమున దక్షిణాన,

ప్రకాశిస్తావు నీవు కన్యకుమారివయి;


పడమటనూ నీ అందాలు విరజిల్లె,

అలరించే నీకు ఇక లేదుగా సాటి;


ఓ తల్లీ నీవు మా భరత మాతవు,
నీవే మా మతము, నీవే మా కొలువు.

No comments:

Post a Comment